{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sagam-vaana-sagam-aata-toli-innimgs-lo-bhaarat-460-9","title_te":"సగం వాన.. సగం ఆట.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 460/9","section":"తాజా","status_line":"సగం వాన.. సగం ఆట.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 460/9","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T21:50:43.376Z"},"facts":[],"events":[{"id":"event-74030","date":"2026-08-16T21:30:40.000Z","title_te":"సగం వాన.. సగం ఆట.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 460/9","body_te":"శ్రీలంకతో గాలెలో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు రాణించిన భారత బ్యాటర్లు రెండో రోజు తడబడ్డారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (230 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 167) జోరును కొనసాగించినా ధృవ్‌ జురెల్‌ (68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 51) మినహా మిగిలిన బ్యాటర్లు తేలిపోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 460/9తో నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/padikkals-double-century-pushes-india-forward-as-sri-lanka-spinners-fight-back-in-galle-test-2485506"}]}]}