{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sagotra-marriage-oke-gotram-unnavaaru-pelli-chesukumte-emavutumd","title_te":"Sagotra Marriage: ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది?.. శాస్త్రాలు, ఆయుర్వేదం ఏం చెబుతున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!","section":"తాజా","status_line":"Sagotra Marriage: ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది?.. శాస్త్రాలు, ఆయుర్వేదం ఏం చెబుతున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T15:40:26.928Z"},"facts":[],"events":[{"id":"event-25288","date":"2026-07-18T15:08:42.000Z","title_te":"Sagotra Marriage: ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది?.. శాస్త్రాలు, ఆయుర్వేదం ఏం చెబుతున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!","body_te":"హిందూ సాంప్రదాయంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల బంధం, అలాగే రెండు భిన్న వంశాల సమ్మేళనం. మన సనాతన ధర్మంలో పెళ్లి నిశ్చయించేటప్పుడు జాతక పొంతనలతో పాటు ప్రధానంగా చూసేది 'గోత్రం' . ఒకే గోత్రానికి చెందిన వధూవరులకు వివాహం చేయడం మన ఆచారాల ప్రకారం పూర్తిగా నిషిద్ధం. దీనినే 'సగోత్ర వివాహం' అంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/same-gotra-marriage-concept-details-in-telugu-1868556.html"}]}]}