{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sahajeevana-jamtalakoo-sekshan-498e-vartimpu-supreemkortu-teerpu","title_te":"సహజీవన జంటలకూ సెక్షన్‌ 498ఏ వర్తింపు సుప్రీంకోర్టు తీర్పు","section":"తాజా","status_line":"సహజీవన జంటలకూ సెక్షన్‌ 498ఏ వర్తింపు సుప్రీంకోర్టు తీర్పు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52434","date":"2026-08-03T19:10:25.000Z","title_te":"సహజీవన జంటలకూ సెక్షన్‌ 498ఏ వర్తింపు సుప్రీంకోర్టు తీర్పు","body_te":"భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్‌ 498ఏ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తరించింది. భర్త లేదా అతని బంధువులు చేసే వేధింపులకు సంబంధించిన ఈ నిబంధన.. పెండ్లి చేసుకునే ఉద్దేశం కలిగి, సహజీవనంలో ఉన్న భాగస్వాములకు కూడా వర్తిస్తుందని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-ruling-section-498a-applies-to-live-in-couples-as-well-2472292"}]}]}