{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sahithi-dasari-pra-pamchaanni-ma-richipodaam-amtunna-polimera-bh","title_te":"Sahithi Dasari : ప్ర‌పంచాన్ని మ‌రిచిపోదాం అంటున్న పొలిమేర భామ‌.. సాహితి దాసరి బీచ్‌ ఫోటోలు వైర‌ల్..","section":"తాజా","status_line":"Sahithi Dasari : బ‌ట‌ర్ ఫ్లై డ్రెస్‌లో సాహితి దాస‌రి.. స్ట‌న్నింగ్ ఫోటోలు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-27T16:24:37.182Z"},"facts":[],"events":[{"id":"event-91775","date":"2026-08-27T15:24:15.000Z","title_te":"Sahithi Dasari : బ‌ట‌ర్ ఫ్లై డ్రెస్‌లో సాహితి దాస‌రి.. స్ట‌న్నింగ్ ఫోటోలు","body_te":"న‌టి సాహితి దాస‌రి బ‌ట‌ర్ ఫ్లై (Sahithi Dasari ) డ్రెస్‌లో స‌ముద్ర తీరాన దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/sahithi-dasari-butterfly-dress-stunning-photos-vm-1128295.html"}]},{"id":"event-66368","date":"2026-08-12T05:24:12.000Z","title_te":"Sahithi Dasari : సాహితి దాస‌రి సింపుల్ లుక్స్‌.. ఫోటోలు వైర‌ల్‌..","body_te":"న‌టి సాహితి దాసరి (Sahithi Dasari) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని, స‌ముద్ర‌పు తీరంలో దిగిన ఫోటోల‌ను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె సింపుల్ లుక్‌లో క‌నిపించింది. ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/actress-sahithi-dasari-simple-look-photos-viral-vm-1121274.html"}]},{"id":"event-62914","date":"2026-08-10T05:09:56.000Z","title_te":"Sahithi Dasari : సముద్ర తీరంలో పొలిమేర భామ‌.. సాహితి దాస‌రి స్ట‌న్నింగ్ ఫోటోలు..","body_te":"లేటెస్టుగా న‌టి సాహితి దాసరి (Sahithi Dasari) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. స‌ముద్ర‌పు తీరంలో దిగిన ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/sahithi-dasari-on-the-seashore-photos-viral-vm-1120301.html"}]},{"id":"event-41576","date":"2026-07-28T09:03:52.000Z","title_te":"Sahithi Dasari : ప్ర‌పంచాన్ని మ‌రిచిపోదాం అంటున్న పొలిమేర భామ‌.. సాహితి దాసరి బీచ్‌ ఫోటోలు వైర‌ల్..","body_te":"న‌టి సాహితి దాస‌రి (Sahithi Dasari) బీచ్‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రపంచాన్ని మరిచి కాసేపు ఊగిపోదాం అంటూ రాసుకొచ్చింది. వైట్ డ్రెస్‌లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/sahithi-dasari-beach-photos-viral-vm-1115391.html"}]}]}