{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sai-pallavi-saut-ku-saayi-pallavi-reeemtree-varusa-sinimaalato-p","title_te":"Sai Pallavi: సౌత్‌కు సాయి పల్లవి రీఎంట్రీ.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ!","section":"తాజా","status_line":"Sai Pallavi : మళ్ళీ బిజీ అవుతున్న సాయి పల్లవి.. లైనప్ మాములుగా లేదుగా..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-28T10:21:29.771Z"},"facts":[],"events":[{"id":"event-41661","date":"2026-07-28T09:38:09.000Z","title_te":"Sai Pallavi : మళ్ళీ బిజీ అవుతున్న సాయి పల్లవి.. లైనప్ మాములుగా లేదుగా..","body_te":"తండేల్‌, అమరన్ పాన్‌ ఇండియా హిట్స్ తర్వాత సాయిపల్లవి లైనప్‌లో ఇంట్రస్టింగ్‌ సినిమాలు చేరుతున్నాయి. (Sai Pallavi)","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/movies/sai-pallavi-planning-huge-lineup-sy-1115390.html"}]},{"id":"event-40430","date":"2026-07-27T14:31:22.000Z","title_te":"Sai Pallavi: సౌత్‌కు సాయి పల్లవి రీఎంట్రీ.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ!","body_te":"నార్త్‌లో ‘రామాయణ’, ‘ఏక్ దిన్’ చిత్రాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి మళ్లీ సౌత్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ధనుష్‌తో ‘ఓం’ చిత్రంలో నటిస్తుండగా, మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతితో మరో రొమాంటిక్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగులోనూ కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరుగుతుండటంతో సాయి పల్లవి సౌత్ కమ్‌బ్యాక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/south-comeback-sai-pallavi-signs-back-to-back-films-after-ramayana-video-tv9d-1874943.html"}]}]}