{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sai-sudarshan-suda-rsa-n-aut-moodo-sthaanamlo-pa-dikka-l-ku-ava","title_te":"Sai Sudarshan | సుద‌ర్శ‌న్ ఔట్.. మూడో స్థానంలో ప‌డిక్క‌ల్‌కు అవ‌కాశం..!","section":"తాజా","status_line":"Sai Sudarshan | సుద‌ర్శ‌న్ ఔట్.. మూడో స్థానంలో ప‌డిక్క‌ల్‌కు అవ‌కాశం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T12:11:28.864Z"},"facts":[],"events":[{"id":"event-60454","date":"2026-08-08T11:53:56.000Z","title_te":"Sai Sudarshan | సుద‌ర్శ‌న్ ఔట్.. మూడో స్థానంలో ప‌డిక్క‌ల్‌కు అవ‌కాశం..!","body_te":"Sai Sudarshan : భార‌త జ‌ట్టుకు మ‌రో షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ప్ర‌ధాన పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా శ్రీ‌లంక ప‌ర్య‌ట‌కు దూర‌మ‌వ్వ‌గా.. ఈసారి యువ బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (Sai Sudarshan) సైతం సిరీస్ మొత్తానికి దూర‌మ‌య్యాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/sai-sudarshan-ruled-out-from-srilanka-tour-2477374"}]}]}