{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sailemt-killars-mee-medadunu-mellagaa-debbateestunna-pramaadakar","title_te":"సైలెంట్ కిల్లర్స్.. మీ మెదడును మెల్లగా దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు ఇవి..బీ కేర్‌ఫుల్‌..!","section":"తాజా","status_line":"సైలెంట్ కిల్లర్స్.. మీ మెదడును మెల్లగా దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు ఇవి..బీ కేర్‌ఫుల్‌..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T04:23:57.745Z"},"facts":[],"events":[{"id":"event-44568","date":"2026-07-30T03:57:04.000Z","title_te":"సైలెంట్ కిల్లర్స్.. మీ మెదడును మెల్లగా దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు ఇవి..బీ కేర్‌ఫుల్‌..!","body_te":"శరీరంలో అన్ని అవయవాలను నియంత్రించే అత్యంత కీలకమైన అవయవం మెదడు. అయితే, మనం నిత్యం చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లు మెదడు కణాలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభంలో ఇవి పెద్ద సమస్యగా అనిపించకపోయినా, కాలక్రమేణా జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తాయి. మెదడును దెబ్బతీసే ఆ 5 రోజువారీ అలవాట్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం:","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/these-daily-habits-could-be-destroying-your-brain-health-without-you-knowing-1876551.html"}]}]}