{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sailor-ashish-kumar-naa-bha-rta-ba-tike-unnaadu-supreemkortulo-s","title_te":"Sailor Ashish Kumar | ‘నా భ‌ర్త బ‌తికే ఉన్నాడు’.. సుప్రీంకోర్టులో సెయిల‌ర్ భార్య పిటిష‌న్‌","section":"తాజా","status_line":"Sailor Ashish Kumar | ‘నా భ‌ర్త బ‌తికే ఉన్నాడు’.. సుప్రీంకోర్టులో సెయిల‌ర్ భార్య పిటిష‌న్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53495","date":"2026-08-04T09:52:38.000Z","title_te":"Sailor Ashish Kumar | ‘నా భ‌ర్త బ‌తికే ఉన్నాడు’.. సుప్రీంకోర్టులో సెయిల‌ర్ భార్య పిటిష‌న్‌","body_te":"Sailor Ashish Kumar | తన భర్త బతికే ఉన్నాడంటూ మర్చంట్ నేవీ కెప్టెన్ (Merchant Navy Captain) ఆశిష్‌ కుమార్ (Ashish Kumar) భార్య సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించారు. ఆయన‌ను కోర్టు ముందుకు తీసుకువచ్చేలా హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ (Habeas corpus writ petition) వేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/hes-alive-wife-of-sailor-who-died-near-hormuz-approaches-top-court-2473081"}]}]}