{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saimtist-vaamapaksha-siddhaamtakarta-paramesvaran-kannumoota","title_te":"సైంటిస్ట్‌, వామపక్ష సిద్ధాంతకర్త పరమేశ్వరన్‌ కన్నుమూత","section":"తాజా","status_line":"సైంటిస్ట్‌, వామపక్ష సిద్ధాంతకర్త పరమేశ్వరన్‌ కన్నుమూత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65766","date":"2026-08-11T19:50:59.000Z","title_te":"సైంటిస్ట్‌, వామపక్ష సిద్ధాంతకర్త పరమేశ్వరన్‌ కన్నుమూత","body_te":"ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎంపీ పరమేశ్వరన్‌(91) మంగళవారం త్రిస్సూర్‌లో కన్నుమూశారు. శాస్త్రవేత్తగా, విజ్ఞానశాస్త్ర ప్రచారకుడిగా, రచయితగా..కేరళలో శాస్త్రీయ చైతన్యాన్ని పెంపొందించటంలో ప్రధాన పాత్ర వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/scientist-and-left-wing-ideologue-parameswaran-passes-away-2480500"}]}]}