{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sainika-visleshakulanu-korina-semt-kaam","title_te":"సైనిక విశ్లేషకులను కోరిన సెంట్‌కామ్","section":"తాజా","status_line":"సైనిక విశ్లేషకులను కోరిన సెంట్‌కామ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T21:26:47.102Z"},"facts":[],"events":[{"id":"event-54257","date":"2026-08-04T20:05:53.000Z","title_te":"సైనిక విశ్లేషకులను కోరిన సెంట్‌కామ్","body_te":"వాషింగ్టన్ : ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి దానిని శిక్షించేందుకు సృజనాత్మకమైన, సంప్రదాయేతర కొత్త మార్గాలను సూచించాలని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) సైనిక విశ్లేషకులను కోరింది. ఈ మేరకు సెంట్‌కామ్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారి ఒకరు సైనిక విశ్లేషకులకు ఈ – మెయిల్స్ పంపారని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ తెలియజేసింది. ఈ – మెయిల్ ద్వారా క్రౌడ్‌సోర్సింగ్ తరహాలో ప్రశ్నలు వేయడం ఓ అసాధారణ చర్య అని అధికారులు వ్యాఖ్యానించారు. ఒప్పందం కుదుర్చుకునేలా ఇరాన్‌పై ఒత్తిడి […] The post సైనిక విశ్లేషకులను కోరిన సెంట్‌కామ్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/centcom-seeks-military-analysts/"}]}]}