{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sainyam-vij-ku-rajatam","title_te":"సైన్యమ్‌ విజ్‌కు రజతం","section":"తాజా","status_line":"సైన్యమ్‌ విజ్‌కు రజతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T00:55:48.587Z"},"facts":[],"events":[{"id":"event-36123","date":"2026-07-25T00:22:47.000Z","title_te":"సైన్యమ్‌ విజ్‌కు రజతం","body_te":"ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. యువ షూటర్‌ సైన్యమ్‌ విజ్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో రజతం గెలిచి ఈ టోర్నీలో దేశానికి తొలిపతకాన్ని అందించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/sainyam-vij-opens-indias-medal-account-with-silver-at-issf-hangzhou-world-cup-2462062"}]}]}