{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sajjan-kumar-kaamgres-neta-sa-jja-n-kumaar-ka-nnumoota","title_te":"Sajjan Kumar: కాంగ్రెస్ నేత స‌జ్జ‌న్ కుమార్ క‌న్నుమూత‌","section":"తాజా","status_line":"Sajjan Kumar: కాంగ్రెస్ నేత స‌జ్జ‌న్ కుమార్ క‌న్నుమూత‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T10:02:34.229Z"},"facts":[],"events":[{"id":"event-79919","date":"2026-08-20T09:08:47.000Z","title_te":"Sajjan Kumar: కాంగ్రెస్ నేత స‌జ్జ‌న్ కుమార్ క‌న్నుమూత‌","body_te":"Sajjan Kumar: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ స‌జ్జ‌న్ కుమార్ క‌న్నుమూశారు. 1984 నాటి సిక్కు అల్ల‌ర్ల కేసులో ఆయ‌న జీవిత‌కాల శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. తీహార్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న ఆయ‌న్ను అక‌స్మాత్తుగా స‌ఫ్‌దార్‌జంగ్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. స‌జ్జ‌న్ కుమార్ మృతిచెందిన‌ట్లు డాక్ట‌ర్లు ద్రువీక‌రించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/former-congress-mp-sajjan-kumar-convicted-in-1984-anti-sikh-riots-case-dead-2488929"}]}]}