{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sajjanaar-kumaarte-nischaya-taamboola-vedukalo-mamtri-tummala","title_te":"సజ్జనార్ కుమార్తె నిశ్చయ తాంబూల వేడుకలో మంత్రి తుమ్మల","section":"తాజా","status_line":"సజ్జనార్ కుమార్తె నిశ్చయ తాంబూల వేడుకలో మంత్రి తుమ్మల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T17:17:01.970Z"},"facts":[],"events":[{"id":"event-86966","date":"2026-08-24T16:08:09.000Z","title_te":"సజ్జనార్ కుమార్తె నిశ్చయ తాంబూల వేడుకలో మంత్రి తుమ్మల","body_te":"నవతెలంగాణ-సత్తుపల్లి సోమవారం హైదరాబాదులో జరిగిన ​హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ కుమార్తె అతిధి నిశ్చయ తాంబూలాల వేడుకలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని మాయా కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఈ శుభకార్యానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలో పాల్గొన్న మంత్రి, కాబోయే నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొని […] The post సజ్జనార్ కుమార్తె నిశ్చయ తాంబూల వేడుకలో మంత్రి తుమ్మల appeared first on","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/minister-tummala-at-the-engagement-ceremony-of-sajjanars-daughter/"}]}]}