{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sakshi-agarwal-nati-numchi-vyaapaaravettagaa-saakshi-agarvaal-pu","title_te":"Sakshi Agarwal | నటి నుంచి వ్యాపారవేత్తగా సాక్షి అగర్వాల్.. పుట్టినరోజునే కొత్త కంపెనీ ప్రారంభం..!","section":"తాజా","status_line":"Sakshi Agarwal | నటి నుంచి వ్యాపారవేత్తగా సాక్షి అగర్వాల్.. పుట్టినరోజునే కొత్త కంపెనీ ప్రారంభం..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T06:07:45.299Z"},"facts":[],"events":[{"id":"event-29534","date":"2026-07-21T05:34:57.000Z","title_te":"Sakshi Agarwal | నటి నుంచి వ్యాపారవేత్తగా సాక్షి అగర్వాల్.. పుట్టినరోజునే కొత్త కంపెనీ ప్రారంభం..!","body_te":"Sakshi Agarwal | దక్షిణాది సినీ నటి సాక్షి అగర్వాల్ తన జీవితంలో మరో కీలక అడుగు వేశారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తన చిరకాల కలను నిజం చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 'ఓకూ (OKU)' పేరుతో ప్రీమియం పెర్ఫార్మెన్స్ న్యూట్రిషన్ కంపెనీని అధికారికంగా ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sakshi-agarwal-starts-new-journey-2457897"}]}]}