{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sakshi-chaudhary-semees-cherina-saakshi-chaudari-baaksimg-lo-5va","title_te":"Sakshi Chaudhary: సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..!","section":"తాజా","status_line":"Sakshi Chaudhary: సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T13:17:03.065Z"},"facts":[],"events":[{"id":"event-43713","date":"2026-07-29T12:59:27.000Z","title_te":"Sakshi Chaudhary: సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..!","body_te":"Sakshi Chaudhary, Commonwealth Games 2026 boxing: తన అద్భుతమైన ఆటతీరుతో సెమీస్ కు చేరిన సాక్షి చౌదరి.. శుక్రవారం కెనడా బాక్సర్‌ను మట్టికరిపించి ఫైనల్ లోకి అడుగుపెడుతుందని భారత క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. ఆమె అన్నట్టుగానే పతకం రంగును బంగారంగా మార్చాలని కోరుకుంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/sakshi-chaudhary-cwg-2026-boxing-51kg-semifinals-india-medals-1876167.html"}]}]}