{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saktivamtamaina-kathato-maaremma","title_te":"శక్తివంతమైన కథతో ‘మారెమ్మ`","section":"తాజా","status_line":"శక్తివంతమైన కథతో ‘మారెమ్మ`","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T17:02:25.574Z"},"facts":[],"events":[{"id":"event-32355","date":"2026-07-22T17:00:36.000Z","title_te":"శక్తివంతమైన కథతో ‘మారెమ్మ`","body_te":"హీరో రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న విలేజ్ యాక్షన్-డ్రామా సినిమా ‘మారెమ్మ’. ఈ చిత్ర నిర్మాతలు సినిమా థియేట్రికల్ రిలీజ్ తేదీని ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. కొత్తగా విడుదలైన పోస్టర్‌లో మాధవ్ యుద్ధంలో పోరాడి వచ్చినట్టుగా ఇంటెన్స్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌లో ఆయన పాత్రలోని రా ఇంటెన్సిటీతో పాటు భావోద్వేగాలను బలంగా చూపించారు. హీరోకు, పవిత్రమైన […] The post శక్తివంతమైన కథతో ‘మారెమ్మ` appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/maremma-with-a-powerful-story/"}]}]}