{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"saktivamtamaina-pheecharlato-vivo-x300e-snaap-draagan-8-gen-5-ch","title_te":"శక్తివంతమైన ఫీచర్లతో వివో X300e.. స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్ సహా ప్రత్యేకతలివే","section":"తాజా","status_line":"శక్తివంతమైన ఫీచర్లతో వివో X300e.. స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్ సహా ప్రత్యేకతలివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T01:00:08.385Z"},"facts":[],"events":[{"id":"event-46032","date":"2026-07-31T01:00:08.385Z","title_te":"శక్తివంతమైన ఫీచర్లతో వివో X300e.. స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్ సహా ప్రత్యేకతలివే","body_te":"ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన ఎక్స్-300 సిరీస్‌లో భాగంగా సరికొత్త 'వివో X300e' ప్రీమియం ఫోన్‌ను చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. పెద్ద బ్యాటరీ, జైస్ ఆధారిత కెమెరా వ్యవస్థ, అత్యాధునిక టెక్నాలజీ హంగులతో వస్తున్న ఈ శక్తివంతమైన లగ్జరీ స్మార్ట్‌ఫోన్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/vivo-x300e-launched-with-snapdragon-8-gen-5-7200mah-battery-and-zeiss-cameras-price-and-specs-1877166.html"}]}]}