{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sakutumba-vinodam-haay","title_te":"సకుటుంబ వినోదం హాయ్‌","section":"తాజా","status_line":"సకుటుంబ వినోదం హాయ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T00:17:47.356Z"},"facts":[],"events":[{"id":"event-30803","date":"2026-07-21T23:31:56.000Z","title_te":"సకుటుంబ వినోదం హాయ్‌","body_te":"అగ్ర కథానాయిక నయనతార, యువహీరో కెవిన్‌ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్‌'. విష్ణు ఎడ్విన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్ట్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/nayantharas-family-entertainer-hi-set-for-august-14-release-2458638"}]}]}