{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"salary-rules-edainaa-kampeneelo-udyogam-chestunnaaraa-aa-tedeelo","title_te":"Salary Rules: ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా..? ఆ తేదీలోగా మీ జీతం ఇవ్వాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్..","section":"తాజా","status_line":"Salary Rules: ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా..? ఆ తేదీలోగా మీ జీతం ఇవ్వాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్..","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T12:54:40.819Z"},"facts":[],"events":[{"id":"event-29893","date":"2026-07-21T10:06:56.000Z","title_te":"Salary Rules: ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా..? ఆ తేదీలోగా మీ జీతం ఇవ్వాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్..","body_te":"కేంద్రం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. గత ఏడాది నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. చాలా కంపెనీలు వేతనాలను ఆలస్యంగా జమ చేస్తూ ఉంటారు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో జీతాలు ఏ తేదీలోగా చెల్లించాలనే విషయంలపై కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/new-labour-code-salary-deadline-fixed-1-year-gratuity-rule-and-faster-full-and-final-settlement-1870332.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2wFBVV95cUxNY1ZFd2loQlJ2NTZ5VWw3emV5cHpzRGI1NHMzTHdnRkdlZTA4OTJnc3FQcGhGUzg2UXRnOEllN0oyTzExQlhLSlhndjdjeVVSNmFKcGRvOVVodHdDaEdJbGM3ZnpDVlRUVS0xU051MGh4OEVjbnFyVTlVOTNsLWZ0RlVxcnNTUXhUclludldjWjBtVTRpd0JwSlZmb25iQmQ1OVpCdmxHZ0xGU05OdzdGeTNLbXJHWmdCYjFCMHRmTTJSLVMxZGZmekt3YlNMN0hISUx2SGlVNnFUQ03SAdsBQVVfeXFMTWNWRXdpaEJSdjU2eVVsN3pleXB6c0RiNTRzM0x3Z0ZHZWUwODkyZ3NxUHBoRlM4NlF0ZzhJZTdKMk8xMUJYS0pYZ3Y3Y3lVUjZhSnBkbzlVaHR3Q2hHSWxjN2Z6Q1ZUVFUtMVNOdTBoeDhFY25xclU5VTkzbC1mdEZVcXJzU1F4VHJZbnZXY1owbVU0aXdCcEpWZm9uYkJkNTlaQnZsR2dMRlNOTnc3RnkzS21yR1pnQmIxQjB0Zk0yUi1TMWRmZnpLd2JTTDdISElMdkhpVTZxVENN?oc=5"}]}]}