{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"salman-khan-70-mamdiki-oke-taayilet-narakam-choosaa-jailu-jeevit","title_te":"Salman Khan: 70 మందికి ఒకే టాయిలెట్‌.. నరకం చూశా.. జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్న హీరో సల్మాన్ ఖాన్","section":"తాజా","status_line":"Salman Khan: 70 మందికి ఒకే టాయిలెట్‌.. నరకం చూశా.. జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్న హీరో సల్మాన్ ఖాన్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T04:30:51.199Z"},"facts":[],"events":[{"id":"event-52798","date":"2026-08-04T03:28:19.000Z","title_te":"Salman Khan: 70 మందికి ఒకే టాయిలెట్‌.. నరకం చూశా.. జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్న హీరో సల్మాన్ ఖాన్","body_te":"బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీసెంట్ గా ఒక షోలో తన జైలు జీవితం గురించి మాట్లాడారు. జైలులో తాను అనుభవించిన గడ్డు పరిస్థితులను మరోసారి ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ రియాలిటీ షోలో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కంటెస్టెంట్ గా ఉన్నాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/bollywood-actor-salman-khan-opens-up-about-his-time-in-jail-on-alliance-reality-show-1880230.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2wFBVV95cUxPeHk4ZWNZZG1tdnRrdHpEZVdyekt4MGphOURrY2hlaG1aVC0yY1Y0aV9KUkRrQ1FvZU1oV2JDMWgzbmctX3NHdUpSVFhnQ29udmNCaVFiSUxZWHV5bGZlNVc3ZHljbk9lRHZ3SkpZdmVyNFFucEt0aV9qSTdmNjFKWU1SbzZXUEh4Z2VfMDNwQ1ExRURhTTdIcUJ1X3JFbC1qRDM3eVhHVXZNX04wb0kzVUVOREtzS0Z0R05JeEYyX2hfWGRsQ3ZJZjRFYVVraWhBa2dDdlRtYVVpMUXSAeABQVVfeXFMTXUxbE1EYlo4aU44OW12enVMQnBXNHNqbGZLTUxvRk9FTVVYSjNqWDJuMC1ONDlrd3M5eVhhTk40TS1hZjNMWDRnX1BaS056bVhiMWZuUHktbTU4SFVtbHVjcTVKSUtiLXE1elZJZThPcHdrYkFZS1VpdTRwcHpBUGk5a1ozYUtjS2JPQlZsbFFHN0dObVRpdEVVaTBhTkhVQjB2RnJGQ3NQVTVrMElsOG5adTBOT2lBUFJWVHgweFlMUjZWVmdUS1E3M2FwMk90RUlPelRMaGlGNkZiWE5ucEY?oc=5"}]}]}