{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"salman-khan-roo-50-kotla-remyunareshan-vadulukunna-salmaan-khaan","title_te":"Salman Khan | రూ.50 కోట్ల రెమ్యునరేషన్ వదులుకున్న సల్మాన్ ఖాన్ .. ఫ్రెండ్షిప్ కోస‌మా?","section":"తాజా","status_line":"Salman Khan | రూ.50 కోట్ల రెమ్యునరేషన్ వదులుకున్న సల్మాన్ ఖాన్ .. ఫ్రెండ్షిప్ కోస‌మా?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T03:09:43.811Z"},"facts":[],"events":[{"id":"event-50916","date":"2026-08-03T02:10:37.000Z","title_te":"Salman Khan | రూ.50 కోట్ల రెమ్యునరేషన్ వదులుకున్న సల్మాన్ ఖాన్ .. ఫ్రెండ్షిప్ కోస‌మా?","body_te":"Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారితీస్తోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ 2027 ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/salman-khan-remuneration-hot-topic-now-2471756"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiggFBVV95cUxOVF81WS02Z1JCemRHaHFteWdOU2p0LVB2cGZXR2w4SkNEcjlocVR6TzhmT3g3SFR5RnppcklrVGFVS2g2dEtyY2ZWWldVLTcyUnJNdmQ2MnZqdEpIV1dEUlhER2xsVDNZb3Nhbm5RT0c1RU5BNVF5elM2NC1SNWVVOFVB?oc=5"}]}]}