{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"salman-khan-salmaan-chetiki-roo-41-lakshala-vaach-amdulo-mana-ja","title_te":"Salman Khan : సల్మాన్ చేతికి రూ. 41 లక్షల వాచ్.. అందులో మన జాతీయ జెండా రంగులు.. ప్రత్యేకత తెలిస్తే..","section":"తాజా","status_line":"Salman Khan : సల్మాన్ చేతికి రూ. 41 లక్షల వాచ్.. అందులో మన జాతీయ జెండా రంగులు.. ప్రత్యేకత తెలిస్తే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T09:35:41.370Z"},"facts":[],"events":[{"id":"event-38243","date":"2026-07-26T07:02:27.000Z","title_te":"Salman Khan : సల్మాన్ చేతికి రూ. 41 లక్షల వాచ్.. అందులో మన జాతీయ జెండా రంగులు.. ప్రత్యేకత తెలిస్తే..","body_te":"బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగ సల్మాన్ లాంచ్ చేసిన వాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఆ వాచ్ స్పెషాలిటీస్, లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/know-salman-khan-new-41-lakhs-jacob-co-watch-indian-flag-colours-to-dual-time-zones-chek-specialities-1873976.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6gFBVV95cUxObjFtZEdnMUNYZnIxZ2t0NWlrMTcxUlQ0TFJzbFc4MXNHcHcxWmR6cjZ4OFQycG1kbW1GdUdvWUhpZzE3SlFOQ3o3dWNpdURXYlVFVUpnZjdvNlozZm1MaUJ1b0VSeWpuOHRfb0l1QmxScU1HYlIxS0E3SDRNOEt1V1lNbEk0cWxkTWs3aXN2SktXeXFXa0ZCSnlubTF4UmtucnJZQ2RBWUtVYWx2NloydEJWdFJlMUlJLVRQN0NtMjNmbHhPbHIzX3NYOXNQb2djajNla2h5bVFHWWRLeWFwY3VDaUh3dXZOSmfSAeoBQVVfeXFMTm4xbWRHZzFDWGZyMWdrdDVpazE3MVJUNExSc2xXODFzR3B3MVpkenI2eDhUMnBtZG1tRnVHb1lIaWcxN0pRTkN6N3VjaXVEV2JVRVVKZ2Y3bzZaM2ZtTGlCdW9FUnlqbjh0X29JdUJsUnFNR2JSMUtBN0g0TThLdVdZTWxJNHFsZE1rN2lzdkpLV3lxV2tGQkp5bm0xeFJrbnJyWUNkQVlLVWFsdjZaMnRCVnRSZTFJSS1UUDdDbTIzZmx4T2xyM19zWDlzUG9nY2ozZWtoeW1RR1lkS3lhcGN1Q2lId3V2Tkpn?oc=5"}]}]}