{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"salmankhan-16-kilolu-taggina-salmaan-khaan-asalu-kaaranam-ide","title_te":"SalmanKhan | 16 కిలోలు తగ్గిన సల్మాన్ ఖాన్.. అసలు కారణం ఇదే!","section":"తాజా","status_line":"SalmanKhan | 16 కిలోలు తగ్గిన సల్మాన్ ఖాన్.. అసలు కారణం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T05:29:42.454Z"},"facts":[],"events":[{"id":"event-52985","date":"2026-08-04T05:19:49.000Z","title_te":"SalmanKhan | 16 కిలోలు తగ్గిన సల్మాన్ ఖాన్.. అసలు కారణం ఇదే!","body_te":"Salman Khan | బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ స‌డ‌న్‌గా 16 కిలోలు త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. దీంతో అత‌డి ఆరోగ్యం బాలేదంటూ వార్త‌లు రావ‌డంతో స‌ల్మాన్‌కి ఏమైందంటూ ప‌లువురు అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/salman-khan-breaks-silence-on-major-weight-loss-sikandar-star-reveals-why-he-shed-16-kg-2472896"}]}]}