{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"salt-asa-lu-rojuku-ma-nam-emta-uppunu-teesukovaali-uppu-vaada-ka","title_te":"Salt | అస‌లు రోజుకు మ‌నం ఎంత ఉప్పును తీసుకోవాలి.. ఉప్పు వాడ‌కం ఎక్కువైతే ఏమ‌వుతుంది..?","section":"తాజా","status_line":"Salt | అస‌లు రోజుకు మ‌నం ఎంత ఉప్పును తీసుకోవాలి.. ఉప్పు వాడ‌కం ఎక్కువైతే ఏమ‌వుతుంది..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54906","date":"2026-08-05T06:54:17.000Z","title_te":"Salt | అస‌లు రోజుకు మ‌నం ఎంత ఉప్పును తీసుకోవాలి.. ఉప్పు వాడ‌కం ఎక్కువైతే ఏమ‌వుతుంది..?","body_te":"ఉప్పు మన రోజువారీ ఆహారంలో విడదీయరాని భాగం. వంటకానికి సరైన రుచిని తీసుకురావడంలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఉప్పును అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/how-much-salt-we-can-take-per-day-what-are-the-side-effects-said-by-experts-2474050"}]}]}