{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"salted-peanuts-90la-naati-sinimaa-thiyetar-stail-uppu-palleelu-c","title_te":"Salted Peanuts: 90ల నాటి సినిమా థియేటర్ స్టైల్ ఉప్పు పల్లీలు.. చేసుకుని తింటూ.. తీపి జ్ఞాపకాలను రీలోడ్ చేయండి","section":"తాజా","status_line":"Salted Peanuts: 90ల నాటి సినిమా థియేటర్ స్టైల్ ఉప్పు పల్లీలు.. చేసుకుని తింటూ.. తీపి జ్ఞాపకాలను రీలోడ్ చేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T14:48:03.799Z"},"facts":[],"events":[{"id":"event-37304","date":"2026-07-25T14:17:27.000Z","title_te":"Salted Peanuts: 90ల నాటి సినిమా థియేటర్ స్టైల్ ఉప్పు పల్లీలు.. చేసుకుని తింటూ.. తీపి జ్ఞాపకాలను రీలోడ్ చేయండి","body_te":"90ల కాలంలో థియేటర్లలో సినిమా చూడటానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికీ ఒక తీపి జ్ఞాపకం ఖచ్చితంగా ఉంటుంది. సినిమా ఇంటర్వెల్‌లో పేపర్ పొట్లాంలో పెట్టి అమ్మే వేడి వేడి ఉప్పు వేరుశెనగ గుండ్లు కొనుక్కుని తింటుంటే ఆ సంతోషమే వేరు. బస్సు ప్రయాణాల్లో, రైల్వే స్టేషన్లలో లభించే ఈ ఉప్పు పల్లీలు ప్రతి ఒక్కరి చిన్నతనాన్ని గుర్తుచేస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/vintage-cinema-hall-salted-peanuts-recipe-crispy-homemade-uppu-pallelu-1873538.html"}]}]}