{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sam-curran-imglamd-aal-raumda-r-ku-gaayam-vesa-vi-myaach-la-nnit","title_te":"Sam Curran | ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్‌కు గాయం.. వేస‌వి మ్యాచ్‌ల‌న్నిటికీ దూరం..!","section":"తాజా","status_line":"Sam Curran | ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్‌కు గాయం.. వేస‌వి మ్యాచ్‌ల‌న్నిటికీ దూరం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80346","date":"2026-08-20T14:40:38.000Z","title_te":"Sam Curran | ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్‌కు గాయం.. వేస‌వి మ్యాచ్‌ల‌న్నిటికీ దూరం..!","body_te":"Sam Curran : స్వ‌దేశంలో వేస‌వి మ్యాచ్‌ల‌కు ప‌క్కాగా సిద్ధ‌మ‌వ్వాలనుకున్న ఇంగ్లండ్‌కు షాక్ త‌గిలింది. బెన్ స్టోక్స్ వార‌సుడిగా జ‌ట్టుకు కొండంత బ‌లం అవ్వాల్సిన సామ్ క‌ర‌న్(Sam Curran) మ‌ళ్లీ గాయ‌ప‌డ్డాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/sam-curran-to-undergo-surgery-set-to-miss-summer-matches-2489243"}]}]}