{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sam-the-actress-irumudilo-ra-viteja-ni-baabaay-ani-pilichedi-ee","title_te":"Sam the actress : ఇరుముడిలో ర‌వితేజ‌ని బాబాయ్ అని పిలిచేది ఈ అమ్మాయే.. వ‌ర్కింగ్ స్టిల్స్‌..","section":"తాజా","status_line":"Sam the actress : ఇరుముడిలో ర‌వితేజ‌ని బాబాయ్ అని పిలిచేది ఈ అమ్మాయే.. వ‌ర్కింగ్ స్టిల్స్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T11:56:42.579Z"},"facts":[],"events":[{"id":"event-86520","date":"2026-08-24T11:24:56.000Z","title_te":"Sam the actress : ఇరుముడిలో ర‌వితేజ‌ని బాబాయ్ అని పిలిచేది ఈ అమ్మాయే.. వ‌ర్కింగ్ స్టిల్స్‌..","body_te":"ఇరుముడి చిత్రంలో సామ్ అలియాస్ గాయ‌త్రి (Sam the actress) న‌టించింది. ఈ చిత్రంలో ర‌వితేజను ఆమె బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది. లేటెస్టుగా సామ్‌.. ఈ చిత్రంలో త‌న పాత్ర‌కు సంబంధించిన వ‌ర్కింగ్ స్టిల్స్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/sam-the-actress-shares-irumudi-working-stills-vm-1126894.html"}]}]}