{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sama-samaaja-nirmaaname-emaar-peees-lakshyam","title_te":"సమ సమాజ నిర్మాణమే ఎంఆర్‌పీఎస్ లక్ష్యం","section":"తాజా","status_line":"సమ సమాజ నిర్మాణమే ఎంఆర్‌పీఎస్ లక్ష్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52029","date":"2026-08-03T13:38:48.000Z","title_te":"సమ సమాజ నిర్మాణమే ఎంఆర్‌పీఎస్ లక్ష్యం","body_te":"ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగనవతెలంగాణ -పరకాల మత దురహంకారం, కుల వివక్షత, సామాజిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ఎంఆర్‌పీఎస్ ఉద్యమం నిరంతరం పోరాడుతుందని ఎంఆర్‌పీఎస్ హనుమకొండ జిల్లా ఇంచార్జి ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ అన్నారు.సోమవారం పరకాల మండల కేంద్రంలోని అమరధామంలో ఎంఆర్‌పీఎస్ పరకాల మండల ఇంచార్జి అంకిల్ల రాజు మాదిగ, కో-ఇంచార్జి ఉమామహేశ్వర్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపూరి వెంకటేశ్వర్ రావు […] The post సమ సమాజ నిర్మాణమే ఎంఆర్‌పీఎస్ లక్ష్యం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-goal-of-the-mrps-is-to-build-an-egalitarian-society/"}]}]}