{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samaachaara-hakkuku-taalam","title_te":"సమాచార హక్కుకు తాళం!","section":"తాజా","status_line":"సమాచార హక్కుకు తాళం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-71018","date":"2026-08-14T18:47:48.000Z","title_te":"సమాచార హక్కుకు తాళం!","body_te":"సీఐసీలో 40 వేలకుపైగా ఆర్టీఐ కేసులు పెండింగ్పూర్తి స్థాయి కమిషనర్లు ఉన్నా తగ్గని కేసుల భారంఆగస్టులో అప్పీల్స్ పరిష్కారంలో దాదాపు శూన్య పురోగతిఈ ఏడాది 20 వేలకుపైగా అప్పీల్స్.. పరిష్కారమైనవి 11,903 మాత్రమే!హక్కు నిర్వీర్యమవుతోందంటూ సామాజిక కార్యకర్తల ఆందోళన ​సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)ను ప్రజాస్వామ్యంలో పారదర్శక పాలనకు కీలక ఆయుధంగా భావిస్తారు. అయితే కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)లో 40 వేలకుపైగా కేసులు పేరుకుపోవడం, పూర్తి స్థాయి కమిషనర్లు ఉన్నప్పటికీ కేసుల పరిష్కారంలో ఆశించిన వేగం […] The post సమాచార హక్కుకు తాళం! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/a-lock-on-the-right-to-information/"}]}]}