{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samaajaaniki-uttama-maanava-vanarulanu-amdimchevi-vidyaa-samstha","title_te":"‘సమాజానికి ఉత్తమ మానవ వనరులను అందించేవి విద్యా సంస్థ‌లే’","section":"తాజా","status_line":"‘సమాజానికి ఉత్తమ మానవ వనరులను అందించేవి విద్యా సంస్థ‌లే’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57094","date":"2026-08-06T13:12:20.000Z","title_te":"‘సమాజానికి ఉత్తమ మానవ వనరులను అందించేవి విద్యా సంస్థ‌లే’","body_te":"సమాజానికి ఉత్తమ మానవ వనరులను అందించేవి విద్య సంస్థలే, అయితే ఆ దిశగా విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంజీయూ, అనుబందంగా ఉన్న అన్ని కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించి భావి భారత పౌరులను తయారు చేయాల్సిన‌ కర్తవ్యం అంద‌రిపై ఉందని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/educational-institutions-that-provide-the-best-human-resources-to-society-2475421"}]}]}