{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samaajamlo-unna-asamaanatalapai-poraatamlo-patrikala-paatra-keel","title_te":"సమాజంలో ఉన్న అసమానతలపై పోరాటంలో పత్రికల పాత్ర కీలకం:టి జ్యోతి","section":"తాజా","status_line":"సమాజంలో ఉన్న అసమానతలపై పోరాటంలో పత్రికల పాత్ర కీలకం:టి జ్యోతి","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-90038","date":"2026-08-26T12:42:01.000Z","title_te":"సమాజంలో ఉన్న అసమానతలపై పోరాటంలో పత్రికల పాత్ర కీలకం:టి జ్యోతి","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్‌: వికలాంగుల హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటాలు కొనసాగించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి. జ్యోతి అన్నారు. సమాజంలోని అసమానతలపై పోరాడే శక్తులకు పత్రికలు వారధిగా నిలవాలని, ప్రజల గొంతుకగా పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వికలాంగుల వాయిస్‌’ మాస పత్రిక 12వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్యాంగ హక్కులు–భావ ప్రకటన స్వేచ్ఛ–సవాళ్లు’ అనే అంశంపై […] The post సమాజంలో ఉన్న అసమానతలపై పోరాటంలో పత్రికల పాత్ర కీలకం:టి జ్యోతి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-role-of-newspapers-is-crucial-in-the-fight-against-inequalities-in-society-t-jyoti/"}]}]}