{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samaavesaalu-levu-paalakavargaalu-asale-levu","title_te":"సమావేశాలు లేవు.. పాలకవర్గాలు అసలే లేవు","section":"తాజా","status_line":"సమావేశాలు లేవు.. పాలకవర్గాలు అసలే లేవు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T22:25:01.051Z"},"facts":[],"events":[{"id":"event-42472","date":"2026-07-28T21:13:47.000Z","title_te":"సమావేశాలు లేవు.. పాలకవర్గాలు అసలే లేవు","body_te":"గ్రామాల్లో పేరుకు పోతున్న సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసేందుకు సరైన వేదిక లేక సర్పంచులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి మూడు నెలలకోసారి మండల పరిషత్‌ కార్యాలయంలో క్రమం తప్పకుండా మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. కానీ గత రెండేళ్లుగా మండల పరిషత్‌ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో సమావేశాలు పూర్తిగా నిలిచిపోయాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/the-right-platform-to-inform-officials-and-public-representatives-about-the-problems-that-are-becoming-prominent-in-villages-2465825"}]}]}