{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samantha-aaga-stu-ena-rjee-photolu-sher-chesina-sa-mamta","title_te":"Samantha : ఆగ‌స్టు ఎన‌ర్జీ.. ఫోటోలు షేర్ చేసిన స‌మంత‌..","section":"తాజా","status_line":"Samantha : ఆగ‌స్టు ఎన‌ర్జీ.. ఫోటోలు షేర్ చేసిన స‌మంత‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T08:52:06.981Z"},"facts":[],"events":[{"id":"event-60162","date":"2026-08-08T07:49:52.000Z","title_te":"Samantha : ఆగ‌స్టు ఎన‌ర్జీ.. ఫోటోలు షేర్ చేసిన స‌మంత‌..","body_te":"హీరోయిన్ స‌మంత (Samantha) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భ‌వ‌తి. లేటెస్టుగా ఆమె కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. వాటికి ఆగ‌స్టు ఎన‌ర్జీ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/samantha-august-energy-photos-viral-vm-1119696.html"}]}]}