{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samantha-aarogyam-naaku-ishta-maina-pra-yaanam-sa-mamta-photolu","title_te":"Samantha : ఆరోగ్యం నాకు ఇష్ట‌మైన ప్ర‌యాణం.. స‌మంత ఫోటోలు వైర‌ల్","section":"తాజా","status_line":"Samantha : ఆరోగ్యం నాకు ఇష్ట‌మైన ప్ర‌యాణం.. స‌మంత ఫోటోలు వైర‌ల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T07:27:53.155Z"},"facts":[],"events":[{"id":"event-19110","date":"2026-07-15T07:01:36.000Z","title_te":"Samantha : ఆరోగ్యం నాకు ఇష్ట‌మైన ప్ర‌యాణం.. స‌మంత ఫోటోలు వైర‌ల్","body_te":"హీరోయిన్ స‌మంత (Samantha) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె ఆరోగ్యం అనేది త‌న‌కు ఎల్ల‌ప్పుడూ ఇష్ట‌మైన ప్ర‌యాణం అని, శరీరం చెప్పేది వినాల‌ని, ప్రశాంతంగా ఉండాల‌ని చెబుతూ త‌న జీవ‌న శైలికి సంబంధించిన కొన్ని ఫోటోల‌ను పోస్ట్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/wellness-has-always-been-my-favourite-kind-of-travel-samantha-photos-vm-1110768.html"}]}]}