{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samantha-maatrutvam-naa-jeevitamlo-atyamta-amdamaina-adhyaayam-s","title_te":"Samantha | మాతృత్వం నా జీవితంలో అత్యంత అందమైన అధ్యాయం.. సమంత ఎమోష‌న‌ల్ కామెంట్స్","section":"తాజా","status_line":"Samantha | మాతృత్వం నా జీవితంలో అత్యంత అందమైన అధ్యాయం.. సమంత ఎమోష‌న‌ల్ కామెంట్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T02:43:36.144Z"},"facts":[],"events":[{"id":"event-18653","date":"2026-07-15T02:08:22.000Z","title_te":"Samantha | మాతృత్వం నా జీవితంలో అత్యంత అందమైన అధ్యాయం.. సమంత ఎమోష‌న‌ల్ కామెంట్స్","body_te":"Samantha | స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం త‌న జీవితంలో అత్యంత ఆనందకరమైన దశను ఆస్వాదిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు మాతృత్వాన్ని ఆహ్వానిస్తూ కొత్త జీవితానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా మాతృత్వం గురించి సమంత చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/samantha-emootional-comments-viral-2451810"}]}]}