{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samantha-vamta-raadanna-samamtalo-imta-maarpaa-ekamgaa-raayalase","title_te":"Samantha | వంట రాదన్న సమంతలో ఇంత మార్పా.. ఏకంగా రాయలసీమ వంటకాలే నేర్చుకుంటుందా?","section":"తాజా","status_line":"Samantha | వంట రాదన్న సమంతలో ఇంత మార్పా.. ఏకంగా రాయలసీమ వంటకాలే నేర్చుకుంటుందా?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T06:06:50.188Z"},"facts":[],"events":[{"id":"event-18907","date":"2026-07-15T05:25:47.000Z","title_te":"Samantha | వంట రాదన్న సమంతలో ఇంత మార్పా.. ఏకంగా రాయలసీమ వంటకాలే నేర్చుకుంటుందా?","body_te":"Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకుంటున్న మార్పులు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు తనకు వంట చేయడం పెద్దగా రాదని, కిచెన్‌లో గడపడం కంటే షూటింగ్‌లు, కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టేదానినని చెప్పిన సమంత.. ఇప్పుడు పూర్తిగా మారిన‌ట్టు క‌నిపిస్తుంది. ప్రస్తుతం ఆమె రాయలసీమ సంప్రదాయ వంటకాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/samantha-concentrate-on-rayalaseema-dish-2451838"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMihAFBVV95cUxORFE4VFo3RWlKdnZ2N1dLLXdFUnBrVUpRbHozbTdQRXVGQTlBLVd3V1owcE8wcnljSTZzcmRfYTdUUXhQakFCaWV6ZncwemRONlgxd0RwQVczV2lYV3hqZDI3NzhEYm1NVGM0T01ldG1DVFlaa2IzMnphZDEwbUlFcWVJZnM?oc=5"}]}]}