{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samanvayamto-graamaalanu-abhivruddhi-chesukovaali-baabu-naayak","title_te":"సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి : బాబు నాయక్","section":"తాజా","status_line":"సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి : బాబు నాయక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43358","date":"2026-07-29T09:43:05.000Z","title_te":"సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి : బాబు నాయక్","body_te":"గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ గజ్వేల్ డివిజన్ ఎడీఏ. రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/siddipet/babu-naik-said-that-villages-should-be-developed-through-coordination-2466593"}]}]}