{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samasyalu-cheppetollanu-arest-chestaraa-saaroo-em-prabhutvam-ide","title_te":"సమస్యలు చెప్పేటోళ్లను అరెస్ట్‌ చేస్తరా.. సారూ ఏం ప్రభుత్వం? ఇదేం పని?","section":"తాజా","status_line":"సమస్యలు చెప్పేటోళ్లను అరెస్ట్‌ చేస్తరా.. సారూ ఏం ప్రభుత్వం? ఇదేం పని?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87125","date":"2026-08-24T20:49:40.000Z","title_te":"సమస్యలు చెప్పేటోళ్లను అరెస్ట్‌ చేస్తరా.. సారూ ఏం ప్రభుత్వం? ఇదేం పని?","body_te":"‘మా ఊళ్లే ఉన్న సమస్యలు మీ దృష్టికి తీసుకువచ్చేటోళ్లను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌చేసిన్రు. వాళ్లేమైనా దొంగలా సర్‌?’ అంటూ కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మహిళలు నిలదీశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/women-confront-minister-ponnam-over-pre-emptive-arrests-of-village-leaders-2493458"}]}]}