{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samay-raina-kamediyan-samay-rainaaku-bhaaree-oorata-divyaamgulap","title_te":"Samay Raina | కమెడియన్ సమయ్ రైనాకు భారీ ఊరట.. దివ్యాంగులపై జోక్స్ కేసు కొట్టివేసిన సుప్రీంకోర్ట్","section":"తాజా","status_line":"Samay Raina | కమెడియన్ సమయ్ రైనాకు భారీ ఊరట.. దివ్యాంగులపై జోక్స్ కేసు కొట్టివేసిన సుప్రీంకోర్ట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T11:59:24.451Z"},"facts":[],"events":[{"id":"event-70443","date":"2026-08-14T11:43:31.000Z","title_te":"Samay Raina | కమెడియన్ సమయ్ రైనాకు భారీ ఊరట.. దివ్యాంగులపై జోక్స్ కేసు కొట్టివేసిన సుప్రీంకోర్ట్","body_te":"Samay Raina : దివ్యాంగులపై జోక్స్ వేసిన కేసులో కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనాకు భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. సమయ్ రైనాతోపాటు మరో నలుగురు నిందితులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని ఆదేశిస్తూ, కేసును మూసి వేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-quashes-criminal-cases-against-samay-raina-and-four-comedians-over-disability-jokes-2483345"}]}]}