{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samchalana-nirnayam-teesukunna-van-plas-phonlalo-vaade-oslo-daan","title_te":"సంచలన నిర్ణయం తీసుకున్న వన్‌ప్లస్..! ఫోన్లలో వాడే OSలో దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేసిందా?","section":"తాజా","status_line":"సంచలన నిర్ణయం తీసుకున్న వన్‌ప్లస్..! ఫోన్లలో వాడే OSలో దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేసిందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T03:07:33.288Z"},"facts":[],"events":[{"id":"event-41023","date":"2026-07-28T02:55:13.000Z","title_te":"సంచలన నిర్ణయం తీసుకున్న వన్‌ప్లస్..! ఫోన్లలో వాడే OSలో దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేసిందా?","body_te":"ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ భారత్‌లో ఇప్పటివరకు అందిస్తూ వచ్చిన ఆక్సిజన్ OSకు స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే లక్ష్యంతో కంపెనీ భవిష్యత్తులో కేవలం కలర్‌ఓఎస్‌ను మాత్రమే తీసుకురానుంది. టెక్ మార్కెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కీలక పరిణామం గురించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/oneplus-to-replace-oxygenos-with-coloros-complete-software-shift-ahead-1875102.html"}]}]}