{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samde-kadaa-saradaagaa-kriket-ki-veltunnaaru-kaanee-amtalone-gho","title_te":"సండే కదా సరదాగా క్రికెట్‌కి వెళ్తున్నారు.. కానీ, అంతలోనే ఘోర ప్రమాదం!","section":"తాజా","status_line":"సండే కదా సరదాగా క్రికెట్‌కి వెళ్తున్నారు.. కానీ, అంతలోనే ఘోర ప్రమాదం!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T05:06:03.870Z"},"facts":[],"events":[{"id":"event-38031","date":"2026-07-26T04:21:15.000Z","title_te":"సండే కదా సరదాగా క్రికెట్‌కి వెళ్తున్నారు.. కానీ, అంతలోనే ఘోర ప్రమాదం!","body_te":"హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడేందుకు బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మైనర్లను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/tragic-accident-at-kukatpally-metro-station-two-teenage-boys-lost-life-after-lorry-hits-bike-1873871.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxNaEhObGZIZkpxVGsybjktSWR5NDd4OFhjbmJhdGwxYWg4Z0NaZGw1UUZiT3BkMTl6OTNtZHBWZ09IZzJ2TVQ2eFZDMGV3aE5vY3hPanFlazdwQzB5cWZnc3BCMmgtWVNpXzUwUlVsd1RDbkF6ZUJTSXNqR2E1NHdJdDFqem9rY2ZEcjJ0T05Cd1VMNVdlYkJORDlpNF9LRUg4VUVULWFqSFB4TDhYcjFxSUFtVjlaNjJ1V3daWENsYTBKYlJCbzZud1kyemFVQkVneW1B0gHYAUFVX3lxTE54azU1VEdWQk5GYTVQTXVKaXBEMHFObWV4SnhybEgtdVFRMmR1dmYwd0NfYXpoQlc4WUtsaDJMaTF4MkRqYnVnTmVzTFd4TFBWS1M4a2xHZ094eTU2ck1VNjRzcVpjb0lObGwxdEpyMFNDbG40elRCNXRjZGlxYXdhTTdMNmFWWU5oUGQzLXI1aVU1NG1GSGlHNEIyYzdReHZ2ZlJZS3EwdXc1NExwcHZKOUFCaFV1NF9wQVg3MTlzQkkxTGpLdkhMZWt0OUR2eVh6Y2ZlTGRjZA?oc=5"}]}]}