{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samde-speshal-nellooru-stail-chiken-phrai-ee-okkatee-veste-ruchi","title_te":"సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఈ ఒక్కటీ వేస్తే రుచి అదిరిపోద్దీ","section":"తాజా","status_line":"సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఈ ఒక్కటీ వేస్తే రుచి అదిరిపోద్దీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-12T03:14:47.581Z"},"facts":[],"events":[{"id":"event-13438","date":"2026-07-12T03:06:51.000Z","title_te":"సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఈ ఒక్కటీ వేస్తే రుచి అదిరిపోద్దీ","body_te":"సండే వచ్చిందంటే చాలు, ప్రతి ఒక్కరూ చికెన్ వండుకొని తింటారు. అయితే ఈ సండే ఎప్పుడూ వండుకునే విధంగా కాకుండా చాలా రుచికరంగా ఉండే నెల్లూరు చికెన్ ఫ్రై ఎలా ప్రపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ ఈ టేస్టీ మసాలా వేస్తే చాలు రుచి అదిరిపోతుందంట. కాగా, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/sunday-special-nellore-chicken-fry-recipe-the-secret-masala-for-ultimate-taste-1863427.html"}]}]}