{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samdhyaa-thiyetar-tokkisalaata-kesulo-500-pejeelato-chaarjisheet","title_te":"సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట కేసులో 500 పేజీలతో చార్జిషీట్‌","section":"తాజా","status_line":"సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట కేసులో 500 పేజీలతో చార్జిషీట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T20:34:55.240Z"},"facts":[],"events":[{"id":"event-3865","date":"2026-07-06T20:28:47.000Z","title_te":"సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట కేసులో 500 పేజీలతో చార్జిషీట్‌","body_te":"సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట కేసులో 500 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. సోమవారం విచారణ సందర్భంగా 23 మంది నిందితుల్లో 20 మంది హాజరయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/500-page-chargesheet-in-sandhya-theater-stampede-case-2443090"}]}]}