{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samkshobhaalanu-avakaasaalugaa-malachukovaali","title_te":"సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలి","section":"తాజా","status_line":"సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T18:43:06.631Z"},"facts":[],"events":[{"id":"event-59258","date":"2026-08-07T18:23:21.000Z","title_te":"సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలి","body_te":"అప్పుడే పరిశ్రమలు మరింత బలోపేతమవుతాయి : పారిశ్రామికవేత్తల ‘హిప్లెక్స్‌‌-2026’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబునవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులను ఇబ్బందులుగా కాకుండా కొత్త అవకాశాలకు పునాదులుగా మలుచుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సంక్షోభ సమయాల్లోనే కొత్త సాంకేతికత, నాణ్యత, ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టే పరిశ్రమలే భవిష్యత్తులో మార్కెట్‌ను శాసిస్తాయన్నారు. పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.‌ […] The post సంక్షోభాలను అ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/we-must-turn-crises-into-opportunities/"}]}]}