{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samkshobhaaniki-parishkaara-maargam-soshalijame","title_te":"సంక్షోభానికి పరిష్కార మార్గం సోషలిజమే","section":"తాజా","status_line":"సంక్షోభానికి పరిష్కార మార్గం సోషలిజమే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T21:42:52.646Z"},"facts":[],"events":[{"id":"event-69381","date":"2026-08-13T21:36:53.000Z","title_te":"సంక్షోభానికి పరిష్కార మార్గం సోషలిజమే","body_te":"సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంఖమ్మంలో ఫైడెల్ కాస్ట్రో శత జయంతి సభ నవతెలంగాణ-ఖమ్మం కలెక్టరేట్‌ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆర్థిక మాంద్యానికి, సంక్షోభానికి అంతిమ పరిష్కారం సోషలిజంలోనే దొరుకుతుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంచికంటి భవనంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన క్యూబా విప్లవ నాయకులు ఫిడెల్ క్యాస్ట్రో శత జయంతి సభ నిర్వహించారు. ముందుగా క్యాస్ట్రో చిత్రపటానికి ఘనంగా నివాళి […] The post సంక్షోభానికి పరిష్కార మార్గం సోషలిజమే appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/socialism-is-the-solution-to-the-crisis/"}]}]}