{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samkusthaapanake-palle-davaakhaana-parimitam-silaaphalaakaaniki","title_te":"శంకుస్థాపనకే పల్లె దవాఖాన పరిమితం.. శిలాఫలాకానికి వార్షికోత్సవం","section":"తాజా","status_line":"శంకుస్థాపనకే పల్లె దవాఖాన పరిమితం.. శిలాఫలాకానికి వార్షికోత్సవం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T19:38:27.969Z"},"facts":[],"events":[{"id":"event-83838","date":"2026-08-22T19:19:39.000Z","title_te":"శంకుస్థాపనకే పల్లె దవాఖాన పరిమితం.. శిలాఫలాకానికి వార్షికోత్సవం","body_te":"నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో పథకంలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి రూ. 20లక్షలతో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరం (పల్లె దవాఖాన) మంజూరైంది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి సరిగ్గా ఏడాది క్రితం ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ayushman-arogya-mandir-has-been-sanctioned-for-kadavendi-in-jangaon-district-at-a-cost-of-20-lakh-under-the-national-health-mission-2491596"}]}]}