{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samosa-recipe-hotal-lo-dorike-samosaala-rahasyam-idenaa-ee-5-tip","title_te":"Samosa Recipe: హోటల్‌లో దొరికే సమోసాల రహస్యం ఇదేనా? ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి!","section":"తాజా","status_line":"Samosa Recipe: హోటల్‌లో దొరికే సమోసాల రహస్యం ఇదేనా? ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T15:30:13.799Z"},"facts":[],"events":[{"id":"event-77090","date":"2026-08-18T15:06:22.000Z","title_te":"Samosa Recipe: హోటల్‌లో దొరికే సమోసాల రహస్యం ఇదేనా? ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి!","body_te":"సాయంత్రం వేళ వేడి వేడి కప్పు టీతో పాటు కరకరలాడే సమోసా తింటుంటే ఆ మజానే వేరు. అయితే చాలా మంది ఇళ్లల్లో సమోసాలు చేసినప్పుడు అవి మార్కెట్లో దొరికే వాటిలా క్రిస్పీగా రాకుండా, కాసేపటికే మెత్తబడిపోతుంటాయి. బయట చేసే సమోసాలు గంటల తరబడి పొరలు పొరలుగా, కరకరలాడుతూ ఉండటం వెనుక కొన్ని అద్భుతమైన వంటగది రహస్యాలు దాగి ఉన్నాయి. పిండి కలపడం దగ్గర నుండి నూనె ఉష్ణోగ్రత వరకు వారు పాటించే ఆ ఐదు సూత్రాలను కనుక మనం కరెక్టుగా అర్థం చేసుకుంటే, అచ్చం స్వీట్ షాప్ స్టైల్ రుచిని, ఆకృతిని మన వంటగదిలోనే సొంతం చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/halwai-style-crispy-samosa-recipe-secrets-in-telugu-1891323.html"}]}]}