{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"samosaanu-imgleeshulo-emamtaaro-telusaa-99-saatam-mamdi-cheppale","title_te":"సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని ఆసక్తికర నిజం..","section":"తాజా","status_line":"సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని ఆసక్తికర నిజం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:09:41.883Z"},"facts":[],"events":[{"id":"event-41725","date":"2026-07-28T10:39:14.000Z","title_te":"సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని ఆసక్తికర నిజం..","body_te":"సాయంత్రం టీ తో పాటు వేడివేడి సమోసా తింటే వచ్చే ఆ కిక్కే వేరు.. దేశంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ అలరించే స్నాక్ సమోసా. అయితే ప్రతీరోజూ ఎంతో ఇష్టంగా తినే ఈ సమోసాను ఇంగ్లీషులో ఏమని పిలుస్తారో మీకు తెలుసా? Samosa అనే ఇంగ్లీషు పదం అని అందరూ అనుకుంటారు కానీ దీనికి ఒక ప్రత్యేకమైన పేరు ఉందనే విషయం చాలామందికి తెలియదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/what-is-samosa-called-in-english-the-answer-might-surprise-you-1875401.html"}]}]}