{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sampannulaku-sampada-geeta-kaarmikulaku-momdicheyi","title_te":"సంపన్నులకు సంపద…గీత కార్మికులకు మొండిచేయి","section":"తాజా","status_line":"సంపన్నులకు సంపద…గీత కార్మికులకు మొండిచేయి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T22:12:43.721Z"},"facts":[],"events":[{"id":"event-16609","date":"2026-07-13T21:31:57.000Z","title_te":"సంపన్నులకు సంపద…గీత కార్మికులకు మొండిచేయి","body_te":"రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేనినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌‌కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలాంటి సంపన్నులకే సంపదను దోచిపెడుతున్నదని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష‍ులు పోతినేని సుదర్శన్‌ ‌విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిదారులకు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని చెప్పారు. వారి బాగోగులు పట్టించుకోవడం లేదని అన్నారు. గీత కార్మికులకు మొండిచేయి చూపుతున్నదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ […] The post సంపన్నులకు సంపద…గీత కార్మికులకు మొండిచేయి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/wealth-for-the-rich-a-stubborn-hand-for-geeta-workers/"}]}]}