{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sampradaaya-kalato-elaktrik-aato-choosaaraa-bhaarat-lo-yoodhaa-e","title_te":"సంప్రదాయ కళతో ఎలక్ట్రిక్ ఆటో చూశారా? భారత్‌లో యూధా ఈపాడ్‌ వివరాలు ఇవే","section":"తాజా","status_line":"సంప్రదాయ కళతో ఎలక్ట్రిక్ ఆటో చూశారా? భారత్‌లో యూధా ఈపాడ్‌ వివరాలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T02:15:56.090Z"},"facts":[],"events":[{"id":"event-82420","date":"2026-08-22T01:30:21.000Z","title_te":"సంప్రదాయ కళతో ఎలక్ట్రిక్ ఆటో చూశారా? భారత్‌లో యూధా ఈపాడ్‌ వివరాలు ఇవే","body_te":"Youdha EPOD-Bharat Limited Edition Electric Auto.. ఎలక్ట్రిక్ రంగంలో కొత్త ప్రయోగాలు జరుగుతున్న సమయంలో యూధా మరో ఆసక్తికరమైన వెహికల్‌ను మార్కెట్కు పరిచయం చేసింది. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ ఆధారంగా ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ ఆటో రిక్షాను ఆవిష్కరించింది. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/youdha-epod-bharat-limited-edition-electric-auto-launched-with-traditional-art-1893201.html"}]}]}